అంతా మనం అనుకున్నట్టు జరిగితే ప్రతి మనిషి విజేత అవుతాడు.  మనిషికి తగిన గుర్తింపు వస్తుంది.  అంతా అనుకున్నట్టు జరగదు.  ఎక్కడో ఒక చోట ఏదో ఒక మిస్టేట్ జరుగుతుంది.  ఫలితం.. చాలా తీవ్రంగా ఉంటుంది.  ఇప్పుడు నడుస్తున్నది రోబోటిక్ యుగం.  మనుషులు రోబోల్లా పనిచేస్తున్నారు.  ఆనందాలను పక్కన పెట్టి.. సంతోషాలను పట్టించుకోకుండా.. పనిలో నిమగ్నమౌతున్నారు.  పనిపై శ్రద్ద చూపుతూ.. పనిగురించే ఆలోచిస్తూ పెళ్లి విషయాలను పక్కన పెట్టేస్తున్నారు.  


తీరా పెళ్లి చేసుకుందామని గుర్తుకు వచ్చే సరికి వయసు దాటిపోతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లిని పక్కన పెట్టడంతో.. ఉత్పత్తి తగ్గిపోతున్నది. మగవాళ్ళలో సంతానోత్పత్తి విషయంపై మక్కువ తగ్గిపోతున్నది. ఆడవాళ్ళ విషయంలో ఇది అంతకంతకు పెరుగుతున్నది.  తీసుకునే ఆహారం ప్రభావం కారణంగా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 


ఇది ఆలోచించాల్సిన అంశం అనే చెప్పాలి.  అమ్మాయిలు కూడా స్పీడ్ కల్చర్ కు అలవాటు పడ్డారు.  స్పీడ్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు.  ఈ కల్చర్ కారణంగా అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఎట్రాక్షన్ పెరుగుతున్నది.  కానీ, అబ్బాయిలకు ఈ విషయంలో పెద్దగా మక్కువ చూపడం లేదని తాజా సర్వేల నివేదికలు చెప్తున్నాయి. ఇలానే జరిగితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.  


ఇబ్బందులు పక్కన పెడితే.. సీన్ రివర్స్ అయ్యి.. అబ్బాయిల కోసం అమ్మాయిలు వేట ప్రారంభించే అవకాశం ఉంటుంది.  జంబలకడి పంబ సినిమాను నిజ జీవితంలో చూడాల్సి వస్తుంది.  చూడాల్సి వస్తుంది ఏంటి కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా.  ఆఫ్రికాలోని ఓ దేశంలో అబ్బాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారిని కారులో కిడ్నాప్ చేసి రేప్ చేస్తున్నారట కొంతమంది అమ్మాయిలు.  ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా నిజం.  ఈ సంస్కృతీ ఇతర దేశాలకు వ్యాపించకుండా జాగ్రత్త పడితే మంచిది లేదంటే.. బాలయ్య చెప్పినట్టు దబిడి దిబిడే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: