దేశం గర్వించదగ్గ అథ్లెట్ గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్ ఇక లేరు అనే విషయాన్ని అటు క్రీడా ప్రపంచం నమ్మలేకపోతుంది. ఎన్నో రోజుల పాటు భారత క్రీడా రంగంలో ఎనలేని సేవలందించి కీర్తిప్రతిష్టలు గడించిన మిల్కాసింగ్..  భారత క్రీడారంగానికి గొప్ప ప్రతిష్టను సంపాదించి పెట్టారు మ్ పేదరికం నుంచి..  పోరాటం కొనసాగించి ప్రపంచ గర్వించే స్థాయికి ఎదిగారు. ఇక దిగ్గజ అథ్లెట్ గా  రాణించిన మిల్కా సింగ్  చివరికి కరోనా వైరస్ తో పోరాడుతూ కన్నుమూసారూ.



 భార్య చని పోయిన వారం రోజుల వ్యవధిలోనే 91 ఏళ్ల మిల్కాసింగ్ కన్నుమూయడంతో అభిమానులందరూ విషాదంలో  మునిగిపోయింది. ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లాలీ భారత్కు ఎన్నో గోల్డ్ మిడిల్ సంధించాడు మిల్కా సింగ్.  ఎంతోమంది అథ్లెట్ లకు  స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అయితే ఆయన రియల్ స్టోరీ గురించి అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో బాగ్ మిల్కా బాగ్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.



 సినిమా లో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను సైతం చూపించారు. అయితే బాగ్ మిల్కా బాగ్ అనే పదం వినగానే అటు మిల్కాసింగ్ ఎంతో భయపడిపోయాడు అన్న విషయాన్ని ఆయన బయోపిక్లో చూపించారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి  ఎలాంటి బాధ్యతలు లేకుండా పెరుగుతాడు మిల్కా సింగ్.  ఇక అందరినీ కొడుతూ బెదిరిస్తూ రౌడీ లాగా తయారవుతాడు. ఇక తన ప్రియురాలు కోరింది అనే కారణంతో ఏదైనా సాధించి వస్తా అంటూ వెళ్తాడు.  ఇక తన, అక్క ప్రియురాలి కోసం ఏదో సాధించడానికి బయలుదేరుతాడు. ఈక్రమంలోనే టికెట్ లేకుండా ట్రైన్ లో ప్రయాణిస్తాడు. దీంతో టీసి దగ్గర దొరికిపోయి చివరికి తప్పించు కోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే టిసి ని కత్తితో పొడిచి చంపేస్తాడు. కత్తితో పొడిచి మిల్కా సింగ్ పారిపోతున్న సమయంలో పక్కనే ఉన్న మిల్కాసింగ్ స్నేహితులు.. భాగ్ మిల్కా భాగ్  అంటే పరిగెత్తు మిల్కా సింగ్  వేగంగా పరిగెత్తు అని అంటాడు. అందుకే ఇక ఈ మాట వినగానే ఒకప్పుడు గతంలో జరిగిన ఆ సంఘటనే తలుచుకుని మిల్కా సింగ్  భయపడతాడు అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: