నథింగ్ మొబైల్ వ్యవస్థాపకుడు ఇదివరకు వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడుగా కార్ల్ పై నేతృత్వంలో యూకే ఆధారితంగా తయారు చేయబడిన నథింగ్ మొబైల్ సరికొత్త డిజైన్తో విడుదల చేస్తోంది. ఈ మొబైల్ ప్రతి ఒక్క యూజర్ లని ఆకట్టుకునే విధంగా ఉన్నది. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఇండియాలో అమ్మకానికి ఈ మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇక అంతే కాకుండా రిలయన్స్ డిజిటల్ దేశంలోని తన ఆఫ్లైన్ స్టోర్ ల ద్వారా కూడా ఈ మొబైల్ సేల్ చేయనున్నట్లుగా సమాచారం .

నథింగ్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్లో ఇలా ఉంటాయి.
1). ఈ మొబైల్ యొక్క డిస్ప్లే 6.55 అంగుళాలతోపాటు OLED డిస్ప్లే తో పాటు..120HZ రిప్రెష్ కలదు.

2). ఆక్టా - కోర్ క్వాల్ స్నాప్ డ్రాగన్ 778G+SOC తో పాటు 12GB ram తో పాటు5 GB అడిషనల్ స్టోరేజ్ గా ఉంటుంది.

3). ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా నథింగ్ ఓఎస్ పై పనిచేస్తుందట.

4). ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా తో పాటు, 16 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా లు కలవు.

5). ఇక బ్యాటరీ విషయానికి వస్తే..4,500 బ్యాటరీ తో పాటు 45W ఫాస్ట్ వైల్డ్ చార్జింగ్ తో పాటు వైర్లెస్ ఛార్జింగ్..5W రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా కలదు.

6). నథింగ్ మొబైల్ 256 GB వరకు UFS 3.1 అన్ బోర్డు స్టోరేజ్ కలదు.


7). ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలదు.

8). దాల్వి అటామస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్స్ కూడా కలవు.

9). ఇక ఈ మొబైల్ ధరలు 8GB RAM+128 GB స్టోరేజ్ ధర రూ.31,300 ,8GB+256 GB మోడల్ గల మొబైల్ ధర రూ.33,000 కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: