కరోనా దెబ్బకు ఇప్పుడు అన్ని వ్యవస్థలు కూడా దాదాపుగా మూత పడిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ని ప్రకటిస్తున్నాయి. ఉద్యోగుల భద్రతే తమకు ప్రాధాన్యం అంటూ ఇప్పుడు చాలా కంపెనీలు ఉద్యోగులను రానీయడం లేదు. 

 

దాదాపు టాప్ ఐటి కంపెనీలు అన్నీ కూడా ఇదే బాటలో ఉన్నాయి అనే విషయం అర్ధమవుతుంది. ఇక తాజాగా ట్విట్టర్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఇచ్చే ఆలోచనలో ఆ సంస్థ ఉంది. అదే బాటలో ఇప్పుడు దాదాపు అన్ని ఐటి కంపెనీలు ఉన్నాయి. అగ్ర ఐటి కంపెనీలు అన్నీ కూడా వర్క్ ఫ్రం హోం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: