దేశ వ్యాప్తంగా ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే వేడి గాలులు బయటకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వడ దెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఒక రెండు రాష్ట్రాల్లో మాత్రం చల్లటి వాతావరణ౦... ఎంత చల్లని అంటే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. 

 

ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు దారుణంగా పడుతుంది. దీనితో ఆయా రాష్ట్రాల్లో రోడ్ల మీద మంచు పేరుకుపోతుంది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని గురుద్వారా హేమకుండ్ సాహిబ్ మంచుతో కప్పబడి ఉంది. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో గురుద్వారాను తెరవడానికి గానూ ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: