జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాసేపటి క్రితం నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. విష్ణు బాబు నామినేషన్ వేయడానికి వస్తే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రతి ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ అభిమానులను పవన్ కళ్యాణ్ పంపిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఒక సైకో అంటూ ఆయన ఆరోపించారు.

చిరంజీవిని కేశినేని నాని విమర్శించిన సమయంలో తాను డైరెక్ట్ గా వెళ్లి కేశినేని నానిని నిలదీశాను అని ఆ సమయంలో కేశినేని నాని ఇంటికి వెళ్లిపోయారని ఆయన గుర్తు చేశారు. తనను పవన్ కళ్యాణ్ అభిమానులు వేధిస్తున్నారని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య విభేదాలు వచ్చాయని పోసాని కృష్ణ మురళి అన్నారు. పవన్ కళ్యాణ్ ఫంక్షన్లకు తన అభిమానులను పంపిస్తూ అల్లరి చేయిస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: