ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్ఫడు  పాన్ ఇండియా రేంజ్ లో ఎదిగిపోయాడు. ఆయన ఎంత ఎదిగినా.. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి పక్కాగా టైమ్ కేటాయిస్తాడు.ఇకపోతే  తన భార్య .. పిల్లలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు.అంతేకాదు  ఫారెన్ టూర్లకు వెళ్తూ.. హడావిడి చేస్తుంటాడు.అయితే  ముఖ్యంగా తను గాఢంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న తన భార్య స్నేహా రెడ్డి అంటే బన్నీకిప్రాణం.ఇక బన్నీ పిల్లలతో బాగా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. అంతేకాదు ఆ వీడియోలను స్నేహా రెడ్డి తన ఇన్ స్టా పేజ్ లో అప్ లోడ్ చేస్తుంటుంది. అయితే సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డి కూడా అందరికి పరిచయం అయ్యింది.  

బన్నీ తో టైమ్ స్పెండ్ చేసిన పిక్స్ కూడా ఆమె ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా .. స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేని విధంగా విషెష్ తెలిపారట.అయితే హ్యాపీ బర్త డే మై క్యూటీ అంటూ చాలా రొమాంటిక్ గా చాలా స్పెషల్ గా బర్త డే విషెస్ అందించి సర్ప్రైజ్ చేశాడట అల్లు అర్జున్. అర్ధరాత్రి 12 గంటలకు స్నేహ రెడ్డికి అదరిపోయేలా.. సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడట. ఇకపోతే తన భార్యకు ఇష్టమైన డైమండ్ రింగ్ ను బన్నీ ప్రజెంట్ చేశారట దీని కాస్ట్ రెండు కోట్లు పైనే.. ఉంటుందని అంచనా..ఇక దీంతో అల్లు అర్జున్ అభిమానులు షాక్ అవుతున్నారు.

అయితే  భార్య పుట్టినరోజు కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టావా అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.. రెండు నిమిషాలు ఆనందం కోసం రెండు కోట్లా.. నువ్వు గ్రేట్ బన్నీ నీలాంటి భర్త అందరికీ దొరకాలి అంటూ అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు. ఇక దీంతో స్నేహ రెడ్డి అల్లు అర్జున్ పేర్లు సోషల్ మీడియాలో రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి.అంతేకాదు అలాగే స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో పాటు అమృత్ సర్ వెళ్లారు. అయితే అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అంతేకాదు చాలా నిరాడంబరంగా.. సింపుల్ గా.. దర్శనం చేసుకున్నారు అల్లు దంపతులు అల్లు అర్జున్ స్వర్ణ దేవాలయం సందర్శనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: