ఆఆ మూవీ తో తెలుగు పరీక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనుపమాపరమేశ్వరన్. టాలివుడ్ లో ఫామ్ లో ఉన్న బహుకొద్ది హీరోయిన్స్ లో ఈమె ఒకరు . ఈమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంది . అదేవిధంగా ఎక్సపోసింగ్ చేయని బహు కొద్దీ యాక్ట్రెస్ లో అనుపమా ఒకరు . 

 

 

అయితే తాజాగా అనుపమా ట్విట్టర్ అకౌంట్ నుండి ఆమెకు సంబంధించి వల్గర్ ఫోటోలు బయటకొచ్చాయి .హ్యాక్ అయ్యిన అకౌంట్ నుంచి అనుపమ మార్ఫింగ్ ఫోటోలు బయటకు రావడం సంచలనం రేపింది. అనుపమా ట్విట్టర్ ఫాలోవర్స్ ఆ ఇమేజస్ చూసి షాక్ లో ఉండిపోయారు . ఎవరో అను ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆన్లైన్ లో వదలగా ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది .అనుపమా మాత్రం ఆ వల్గర్ ఫోటోలు నావి కాదు దయచేసి ఈ ఫోటోలు ఎవరు నమ్మవద్దని తన ఫోలీవర్స్ ని రిక్వెస్ట్ చేసింది 

మరింత సమాచారం తెలుసుకోండి: