మెగా ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోలలో ఒకరు అల్లు అర్జున్... గంగోత్రి  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో వరుస సినిమాలలో నటిస్తున్నారు.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.. లారీ డ్రైవర్ గా బన్నీ ఆ సినిమాలో దర్శన మివ్వబోతున్నాడు.. 

 

 

 

 

 

బన్నీ ఎప్పటికప్పుడు  హిట్ అందుకోవడంతో  క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. బన్నీ రొమాన్స్ చేసిన సినిమాలు గురించి తెలుసుకోవాలని మెగా అభిమానులు అనుకుంటున్నారు.. ఎంతైనా బన్నీ డ్యాన్స్ , స్టయిల్ కు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఇకపోతే బన్నీ సినిమాలలో  ఆ రెండు హైలెట్.. 

 

 

 

 

బన్నీ స్టయిల్ గా , రొమాన్స్ తో ఆకట్టుకున్న సినిమాల విషయానికోస్తే.. బన్నీ గంగ్రోత్రి సినిమా ద్వారా పరిచయమైన కూడా ఒక్కో సినిమా లో ఒక్కో విధంగా తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... బన్నీ కి డిజాస్టర్ గా మారిన సినిమాలు ఏంటో చూడండి.. 

 

 

ఫీల్ మై లవ్.. 

 

 

ఈ సాంగ్ వినగానే అందరికీ రొమాన్స్ చేయాలని అనిపిస్తుంది.. లవ్ లేదు అనుకునేవాళ్లు కూడా లవ్ లో పడతారు.. అంతగా పాపులర్ అయింది ... ఇప్పటికీ ఆ సాంగ్ వినపడుతుంది.. 

 

ఉప్పెన్నంత ఈ ప్రేమకు.. 

 

ఆర్య 2 సినిమాలోని ఈ పాట వింటే ప్రియురాలు గురించి ఆలోచనలు మొదలవుతాయి.. అంతగా ఆ పాట యువతలో అంతా క్రేజ్ ను అందుకుంది.. 

 

 

తెలుసా తెలుసా.. 

 

సరైనొడు సినిమా నుంచి వచ్చిన ఈ పాట శ్రోతలను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే.. ఈ సాంగ్ కూడా రొమాంటిక్ ప్రేమికులను కలిపిందనే చెప్పాలి.. 

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు వస్తాయి .. అందుకే బన్నీ సినిమాలు యువతలో అంత క్రేజ్ ను దక్కించుకున్నాయి...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: