టాలీవుడ్ లో ఒక్కడు సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. మహేష్ బాబు హీరో గా వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సీన్ లు ఇప్పటికి ప్రేక్షకులను ఇంకా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అక్కడి నుంచి సినిమాలో ఉన్న కొండారెడ్డి బురుజు కి మంచి ఆదరణ వచ్చింది సినిమాల పరంగా చూస్తే. మహేష్ బాబు కి ఈ సినిమాలో ఉండే చాలా సీన్ లు మంచి ఆదరణ తీసుకొచ్చాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మహేష్ రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది. అక్కడి నుంచి స్టార్ హీరో అయిపోయాడు మహేష్ బాబు అనేది వాస్తవం. 

 

టాలీవుడ్ లో మహేష్ కి అక్కడి నుంచి కూడా మంచి డిమాండ్ అనేది వచ్చింది అని అంటారు టాలీవుడ్ జనాలు. అక్కడి నుంచి భూమిక కూడా చాలా మంచి సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న కథ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అయింది అని అంటారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ సన్నివేశాలు కొడుకు మీద ఉన్న ప్రేమ అన్నీకూడా సినిమాకు చాలా బాగా హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రతీ సీన్ ని కూడా చాలా బాగా తీసుకొచ్చారు. 

 

ఎక్కడా కూడా బోర్ అనేది లేకుండా చేసారు. అందుకే ఈ సినిమా ఇప్పుడు వచ్చినా సరే చూస్తారు జనాలు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కి అగ్ర దర్శకుల నుంచి మంచి డిమాండ్ అనేది వచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు మహేష్ పరుశురాం అనే యువ దర్శకుడి తో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: