తెలుగు సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ చాలా పద్ధతి అయినా కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తూ ఉంటారు. ఒక వేళ మోడ్రన్ బట్టలు వేసుకున్న అవి శృతి మించకుండానే ఉంటాయి. అందుకే సినిమా హీరోయిన్స్ పైన ఫోకస్ చేసినట్టుగా మీడియా సీరియల్ భామలను పట్టించుకోదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.


 సీరియల్ అయినా సినిమా అయినా అందాల ప్రదర్శనకే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు కొంత మంది నటీమణులు. హీరోయిన్ల కన్నా అందంగా ఉంటె తప్ప లైమ్ లైట్ లో ఉండలేమనుకుంటున్నారో ఏమో కానీ ఈ మధ్య కాలంలో కొంత మంది సీరియల్ స్టార్స్ అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటోషూట్స్ లో సందడి చేస్తూ సోషల్ మీడియాలో సైతం తమ క్రేజ్ ని, ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.


ప్లాట్ ఫార్మ్ ఏదైనా అందాల కనువిందు ఖాయం


ఇలాంటి ట్రెండ్లో ముందున్న సీరియల్ భామ వర్ష. ఈ నటి పలు సీరియల్స్ లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించింది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం వంటి హిట్ సీరియల్ లో కాస్త నోటబుల్ రోల్ చేస్తుంది. కానీ ఎన్ని సీరియల్స్ లో నటిస్తున్నప్పటికీ అనుకున్నంత ఫేమ్ రాలేదు కానీ జబర్దస్ వంటి రియాలిటీ కామెడీ షో లో స్కిట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 


ఇక కెరీర్లో ఇంకో స్టెప్ ముందుకు వేసి సినిమాలపై తన ఫోకస్ పెట్టిన వర్ష హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంది. తాజాగా బీచ్ లో తడిసిన అందాలతో బికినీ షూట్ చేసిన వర్ష, లోపల ఎలాంటి అచ్చాదనమ్ లేకుండా షర్ట్ బటన్స్ విప్పేసి క్లివేజ్ షో తో మరో రచ్చ చేసింది. సినిమా అవకాశం కాకపోయినా టెలివిజన్ స్క్రీన్ పైన అందాలు ఆరబోస్తున్న అనసూయ, రష్మీ లాంటి వాళ్ళకి యాంకరింగ్ లో అయినా పోటీ ఇస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: