తెలుగు స్టార్ హీరో నందమూరి హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాల పై ఫోకస్ పెడుతున్నారు. మొన్నీ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఘన విజయాన్ని అందుకోవడం తో పాటు పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. ఇప్పుడు గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు..ఇప్పటికే తన 30 వ చిత్రాన్ని కొరటాల శివ చేయనున్న విషయం తెలిసిందే..ఆ సినిమాకు సంభందించిన అప్డేట్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజును బయటకు వచ్చింది.ఇప్పుడు మరో హీరోతో మల్టీస్టారర్ సినిమా చెయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
 

ప్రపంచం మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్…హీరో యాష్ ఈ సినిమాలతో ఓవర్ నైట్ లోనే దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు.ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ … తిరుగులేని డైరెక్టర్ అని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు రాజమౌలి మాత్రమే అటువంటి సినిమాలను తెరకెక్కించి మంచి ఫెమ్ ను అందుకున్నాడు..సినిమాలు చేసే సత్తా ప్రశాంత్ నీల్ కి ఉందని చాలామంది చెప్పుకొస్తున్నారు. అటువంటి డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభాస్ తో “సలార్” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రశాంత్ నీల్ విడుదల చేయటం జరిగింది..ఈ ప్రాజెక్టు ఇంక మొదలు అవ్వకుండానే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో యంగ్ హీరో ని లైన్ లో పెట్టిన టాక్. ఆ హీరో మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అయిన వెంటనే ప్రశాంత్ నీల్… నానితో సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పటికే స్టోరీ వినిపించినట్లు నాని ఓకే చెప్పినట్లు… వార్తలు వస్తున్నాయి. ఇండియా లోనే పెద్ద డైరెక్టర్ అయినా గాని నాని తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవటం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: