మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ సీనియర్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . శ్రేయ కొన్ని సంవత్సరాల క్రితం సీనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది . 

ఇది ఇలా ఉంటే శ్రియా సినిమా లలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుం డా ఎన్నో సినిమా లలో తన హాట్ హాట్ అంద చందాలను ఆర బోసి కుర్రకారును వేడెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి . ఇలా ఆ సమయం లో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారును వేడెక్కించిన శ్రేయ ప్రస్తుతం కూడా సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కొరకారును హిట్ ఎక్కిస్తోంది . 

తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రేయ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: