నందమూరి అభిమానులు ఎంతగానో వేచి చేస్తున్నా మోస్ట్ అవైటెడ్ చిత్రం ఆఖండ 2 . మ్యాన్ ఆఫ్ మాసేస్ గా పేరుపొందిన బాలకృష్ణ మనందరికీ సుపరిచితమే . ఎస్ బార్ అయినప్పటికీ తనదైన రీతిలో యంగ్ హీరోలకి దీటుగా దూసుకుపోతున్నాడు బాలయ్య . బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో వస్తున్నాయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అఖండకు సీక్వెల్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి హైపర్ ఏర్పడింది కూడా . భారీ అంచనాల మధ్య అఖండ టు మూవీ సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కావలసిన ఉండగా కొన్ని అనివర్ణ కారణాల చేత పోస్ట్ పోన్ చేశారు .


ఈ చిత్రం వాయిదాపై బాలకృష్ణ కూడా స్పందిస్తూ ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ అయ్యా అవకాశం ఉందని తెలిపారు . తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ బాలయ్య అభిమానులతో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ లో కూడా మంచి ఉత్సాహం నెలకుంది . అఖండకు మించి అఖండ 2 .. 52 బాక్సులు బద్దలు కొడుతుందని తమ అభిమానులు ఆశిస్తున్నారు . ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఎంతగానో నెలకుందని చెప్పుకోవచ్చు . ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది . ఈ సినిమాను డిసెంబర్ 5వ తారీకు నా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట మేకర్స్ .


ఆల్మోస్ట్ ఈ డేట్ కన్ఫర్మ్ తాగా త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయనున్నట్లు తెలుస్తుంది . ఒక పోస్టర్ ద్వారా దీన్ని తెలియజేయనున్నారట . అలానే ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . ఈ మూవీని 14 రియల్స్ ప్లస్ బ్యానర్ పై ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట మరియు గోపి ఆచంట నిర్మిస్తున్నారు . ఇందులో సంయుక్త మరియు హర్షల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు . ఇక ఆది పినిశెట్టి ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నారు . ప్రెసెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఈ వార్త తెలుసుకున్న బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: