ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలు  చాలా ఎక్కువ అయిపోయాయి. చిన్న, పెద్ద వయసు అన్న తేడా లేకుండా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆ పిల్లవాడు చదివేది ఆరో తరగతి... కానీ ఆ అబ్బాయి చేసే దారుణాలు చెప్పదగినవి కాదు అనే చెప్పాలి. ఆ పిల్లవాడు 21 సంవత్సరాలు వయస్సు గల యువతిపై లైంగిక దాడులు పాల్గొన్నాడు అంటే ఎవరైనా  నమ్ముతారా... అవును ఇది నిజం అండి. ఆ పిల్లవాడు ఆ యువతి మార్ఫ్ ఫోటోలను చూపిస్తూ డబ్బులు ఇవ్వు లేదంటే సెక్స్ చాట్ చేయాలంటూ వేధింపులకు గురి చేశాడు.ఈ దారుణమైన ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్ కు చెందిన ఆ యువతి, ఆరు సంవత్సరాలు గల పిల్లవాడు ఒక టెలిగ్రామ్ గ్రూపులో సభ్యులు. వాస్తవానికి ఈ టెలిగ్రామ్ గ్రూప్ విద్యార్థులకు సంబంధించింది. ఈ గ్రూపులో అన్ని వయసుల గల వారు సభ్యులుగా ఉంటారు. జూనియర్లకు ఏదైనా డౌట్ వస్తే... సీనియర్లు సహాయపడుతూ చదువులో రాణించడానికి సహాయం చేస్తూ ఉంటారు.


ఈ తరుణంలోనే బీఎస్సీ పూర్తి చేసుకున్న ఒక యువతి ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక ఆ యు ఆ బాలుడు ఎప్పటినుంచో ఆ గ్రూపు లో ఉన్నాడు.ఈ తరుణంలోనే మీ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది మొదట ఆ పిల్లవాడు ఆ యువతితో చదువుకు సంబంధించిన విషయాలు మాట్లాడి తనకు వచ్చిన డౌట్ లను క్లియర్ పిల్లవాడు మంచివాడిగా నటిస్తూ ఆమె వద్ద నమ్మకం సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఈ తరుణంలోనే ఆ యువతికి ఊహించని షాక్ ఎదురు రావడం జరిగింది. ఈ నెల 17న ఆ పిల్లవాడు యువతి మొబైల్ కు ఆ మార్ఫ్ ఫోటోలు పంపించడం జరిగింది. అవి చూసి ఆ యువతి ఒక్క సారిగా షాక్ అయ్యింది. అసలు ఆ బాలుడు చదివేది ఆరవ తరగతి ఇలాంటి పనులు చేస్తాడు అని ఆమె అసలు ఊహించలేదు. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. 

ఇంతలో ఆ పిల్లవాడు నుంచి ఆ యువతికి ఫోన్ చేసి డబ్బులు అయినా ఇవ్వు లేకపోతే నాతో సెక్స్ చాట్ అయినా చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది. లేకపోతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతాను అని బాలుడు ఆమెను బెదిరించడం జరిగింది. దీనితో ఆ యువతి భయపడి ఫోను స్విచ్ ఆఫ్ చేసి.. తల్లితండ్రులకు అసలు విషయం తెలియ చేయడం జరిగింది. దీనితో వారు పోలీసులను ఆశ్రయించారు.  ఇక పోలీస్ అధికారులు పిల్లాడిని అతని పేరెంట్స్ ని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు.. పిల్లవాడు నాకు ఏమీ తెలియదు తన ఫోన్ ను ఎవరో హ్యాక్ చేశారు అంటూ తెలియజేశాడు. ఇక ప్రస్తుతం పోలీసు అధికారులు సదరు సోషల్ మీడియా కంపెనీ తో మాట్లాడి ఆ పిల్లవాడి యువతి మధ్య జరిగిన సంభాషణ సమాచారాన్ని కావాలని కోరడం జరిగింది. అలాగే సైబర్ టీం కూడా ఐపి అడ్రస్లు చేధించే క్రమంలో కృషి చేస్తుంది. దీనితో పోలీసులు అధికారులు చిన్న పిల్లలకి ఫోన్లు ఇవ్వొద్దు అంటూ తల్లిదండ్రులకు మనవి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: