మాములుగా జనాలను ఆకర్షించడం కోసం రకరకాల ఆలోచనల తో కంపెనీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య వ్యాపార సంస్థలు ఎక్కువగా కొత్త స్కీమ్ ల పేరుతో ప్రజలను నమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత. ఆన్లైన్ మార్కెట్ లు అన్నీ కూడా ఇప్పుడు ఇలానే చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన కూడా మరో కొత్త ఆలోచనలు చేస్తుంది. జనాల నుంచి కొనుగులును పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.  మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు కూడా జనాల దృష్టిని లాక్కోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు..




యాప్ లో ప్రతి రోజూ ఓ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తూ ఉంటుంది.  ఈ క్విజ్ లో పాల్గొనే కస్టమర్లు రెండోసారి ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అమెజాన్ చూసిస్తుంది. అలా పెట్టారో లేదో గానీ జనాలు విపరీతంగా లాగిన్ అవుతూ ఈ ఆటను ఆడటానికి మక్కువ చూపిస్తున్నారు.



ఇకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందు బాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను కూడా ఈరోజే అమెజాన్ ప్రకటించనుంది. ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇలా అమెజాన్ చేసిన కొత్త ప్రయత్నానికి చాలా మంది కస్టమర్లను యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్ మొదలగు కంపెనీలు ఈ ఆలోచనను కాఫీ కొడుతున్నారు.. మీరు కూడా ఈ అమెజాన్ క్విజ్ లో పాల్గొని పది గ్రాముల బంగారం మీ సొంతం చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: