ప్రస్తుతం చాలా మంది ముఖంపై మచ్చలు ఇంకా అలాగే మొటిమల వంటి సమస్యలతో ఎంతగానో బాధపడతూ ఉంటారు. ముఖంపై నల్ల మచ్చలు ఉండడం వల్ల ముఖంగా చాలా అందహీనంగా తయారవుతుంది.అయితే ఇక ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను కూడా వినియోగిస్తురు. కానీ ఆశించిన ఫలితాలను అసలు పొందలేకపోతున్నారు. అయితే వీటి నుంచి తక్షణమే ఉపశమనం పొందడానికి సహజంగా లభించే గేదె పాలు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలతో ముఖం డెడ్ స్కిన్ పొర పూర్తిగా తొలగిపోయి.. మీ ముఖంపై కనిపించే మచ్చలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పాల వల్ల ఈ మరకాలు ఎలా తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇక ఒక గిన్నెలో చందనం, పాలు ఇంకా అలాగే పాలపొడిని వేసి వాటిని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం పై మొటిమలు మచ్చలు వున్న ప్రదేశంలో బాగా స్క్రబ్ చేస్తూ నిదానంగా మిశ్రమాన్ని ముఖం అంతా కూడా అప్లై చేసి.. ఇంకా మీ ముఖంపై ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు మూడు రోజులు చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.మరొక టిప్ ఏంటంటే ఒక గిన్నెలో పాలు, బియ్యప్పిండి, విటమిన్-ఇ క్యాప్సూల్స్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి ఒక 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం కడగాలి.ఇంకా మరొక టిప్ ఏంటంటే  బొప్పాయి గుజ్జును సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత ఈ గుజ్జులో పాలు కలపి.. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ ముఖంపై ఒక 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇక ఆ తర్వాత ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి.ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ముఖంపై మొటిమలు మచ్చలు చాలా ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: