అందాల ముద్దుగుమ్మ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ తో పాటు ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాతో పాటు వెంకటేష్ సరసన ఎఫ్ త్రీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది. 

ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న తమన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. తన షూటింగ్ అప్డేట్ లను,  తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని హాట్ ఫోటోలను తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో మిల్కీ బ్యూటీ తమన్నా డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన హాట్ హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తమన్నా కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ఇప్పటికీ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: