ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలు ప్రేక్షకులకు గుర్తు చేసే ఉద్దేశంతోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్. డిసెంబర్ 9వ తేదీన ఘనంగా థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్లు విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై కొత్త బజ్ ఏర్పడేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు చిత్రబృందం.. ఇకపోతే ఈరోజు హైదరాబాదులో సాయంత్రం ఘనంగా 6 గంటలకు గుర్తుందా శీతాకాలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించబోతున్నారు.ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హిట్ 2 హీరో అడవి శేష్ హాజరు కాబోతున్నారు. ఇటీవలే ఈయన హిట్ 2 సినిమాతో భారీ విషయాన్నీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. మరొకవైపు మేజర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇటీవల హిట్ -2 సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు. గుర్తుందా సీతాకాలం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అడవి శేష్ రాబోతుండడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది.