మధుర్‌ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్యాలెండర్‌ గర్ల్స్ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రుహీ సింగ్. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఖాళీగా ఉంటున్న ఈ బ్యూటీ విశాల్‌ దడ్లాని, కరణ్ కుంద్రా లాంటి స్టార్ వారితో డిజిటల్‌ సెషన్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ భామ తన సోషల్ మీడియా పేజ్‌లో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

 

యుహీ విత్‌ రుహి అనే పేరుతో ఈ డిజిటల్‌ సెషన్స్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వస్తున్న వారంతా ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితులని చెప్పింది ఇండస్ట్రీలోని వివిధ రంగాల నుంచి గాయకులు, నటులు, దర్శకులు, ఇలా చాలా మంది క్లాస్‌లు చెపుతున్నారు. అంతేకాదు మరికొంత మందిగాయకులు నాతో కలిసి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నా, అంటూ కామెంట్ చేసింది రుహి.

 

ముఖ్యంగా నటులుగా స్థిరపడ్డవారు తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. సినిమాల్లోకి ఎలా వచ్చారు. ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? లాంటి విషయాను వివరించనున్నారు. దాదాపు 15 సెషన్స్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రుహి సింగ్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I’m so excited because this one right here is my personal favourite! Join us, tonight at 7 pm 🤟🎶🥰

A post shared by Ruhii dilip Singh (@ruhisingh12) on

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Hey guys! I’ll be live with officially the most handsome man ever 😋, Mr World, and my dearest friend @rohit_khandelwal77 tomorrow.. we’ll have loads of fun, get to know him, his journey, his fitness secrets maybe, and play fun games on #YuhiwithRuhi at 6 pm. Might get a glimpse of his six pack too. 😅 whatever your reason might be, join us 😛🥳

A post shared by Ruhii dilip Singh (@ruhisingh12) on

మరింత సమాచారం తెలుసుకోండి: