ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య  వరుస సినిమాలతో అగకుండా దూసుకుపోతున్నారు.అయితే  ఇటీవలే థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చైతన్య.. విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.ఇదిలావుంటే ఇక ఇక ఇప్పుడు బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు చైతూ. ఇకపోతే అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.అయితే  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక  ఈ సినిమా బోడి బాలరాజు అనే పాత్రలో నటిస్తున్నాడు.

పోతే  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఇక పోతే ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.ఇదిలావుంటే  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.అయితే ఈ నేపథ్యంలో తన చేతి పై ఉన్న ట్యాటూ గురించి, దాని అర్ధాన్ని చెప్పుకొచ్చారు. అయితే  ఇక ఆ ట్యాటూ అర్ధం తన పెళ్లి తేదీ అని తెలిపాడు చైతన్య.ఇకపోతే  చాలా మంది ఇది ఏంటో అనుకుంటారు.. కానీ ఇది నా పెళ్లి డేట్ ను సూచిస్తుంది అన్నారు చైతన్య. అయితే ఇక  చైతన్య , సమంత 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు.కాగా  ఇప్పుడు ఈ టాటూ తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ ప్రశ్నించగా..”దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు..టాటూ మార్చడానికి ఏమీ లేదు.అంతేకాదు  పర్లేదు” అంటూ సమాధానం ఇచ్చాడు చై. ఇదిలావుంటే ఇక సమంతనాగ చైతన్య 2021లో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించగానే ఫ్యాన్ షాక్ అయ్యారు. ఇక అప్పటివరలో టాలీవుడ్ లవబుల్ కపుల్ గా ఉన్న సామ్- చై విడిపోవడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే  ఇటీవల సమంత కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో పాల్గొంది. ఇక ఈ షోలో సమంత తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: