ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత.ఇక  ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే  నటిగా ఎంత పేరు సంపాదించుకుందో వ్యక్తిగతంగా కూడా అంతకంటే రెట్టింపుతో వార్తల్లో నిలిచింది.గత కొన్ని రోజుల నుండి సమంత ప్రతి విషయంలో హాట్ టాపిక్ గా మారుతుంది.ఇక చాలా వరకు తన వ్యక్తిగత విషయంలోనే వార్తల్లో నిలుస్తుంది.అయితే గత ఏడాది నుంచి సమంతకు ఏది కలిసి రావట్లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

కాగా పెళ్లి తర్వాత నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నప్పటికీ అంతలోనే విడిపోతున్నాము అంటూ షాక్ ఇచ్చింది.ఇక  దీంతో విడివిడిగా ఉంటూ సమాచారం కాగా అలా గత ఏడాది నుంచి బాగా విమర్శలు ఎదుర్కొంది.ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈమె స్కిన్ ఎలర్జీ అనే సమస్యతో బాధపడుతున్న సంగతి ఇదివరకే అందరికీ తెలిసిన విషయం. అది కాకుండా ఈమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి ఈ మధ్యనే బయటపడింది.ఇక  దీనికి సంబంధించిన ఒక ఎమోషనల్ పోస్టు కూడా గతంలో షేర్ చేసుకుని సమంత. అయితే దీంతో తన అభిమానులు

తనపై చాలా జాలి చూపించారు.అయితే ప్రస్తుతం ఆమె మరిన్ని ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంది.అయితే గత కొన్ని రోజుల నుండి తమిళ ఇండస్ట్రీలో సమంత గురించి ఒక వార్త బాగా ప్రచారం జరుగుతుంది. ఇక అదేంటంటే తన అనారోగ్యం కారణంగా మళ్లీ తను ఆసుపత్రిలో చేరింది అని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రావడంతో వెంటనే ఆ వార్తలకు గురించి తన మేనేజర్ స్పందించాడు.ఇక సమంత ఇంట్లోనే ఉంది అంటూ.. ప్రస్తుతం తను బాగానే ఉంది అంటూ.. ఇటువంటి వదంతులు నమ్మొద్దని తెలిపాడు. అలా సమంత గురించి రోజుకు ఏదో ఒక వార్త బాగా హల్చల్ చేస్తున్నాయి. తను నటించిన యశోద సినిమా విడుదల కాగా ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో బాగా హల్చల్ చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: