
అయితే తాను పడిన ప్రాబ్లమ్స్ మరొకరు పడకూడదు అని ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న టాలెంటెడ్ స్టార్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు రవితేజ . ఎంతలా అంటే పక్క రోజు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ పక్క రోజే వేరే ఒక స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కచ్చితంగా వేరే ఒక స్టార్ కి సపోర్ట్ చేస్తారు . అంత మంచి మనసు . అలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సినిమా ప్రమోషన్స్ పక్కన పెట్టి కూడా టాలెంట్ ఉన్న యంగ్ స్టార్స్ ఇండస్ట్రీ లోకి రావాలి అంటూ ఎంతో హెల్ప్ చేశాడు రవితేజ.
ఆ కారణంగానే రవితేజ పేరు బిగ్ బడా స్టార్ హీరోగా మారలేకపోయింది అంటూ ఉంటారు జనాలు . ఇప్పుడు రామ్ చరణ్ - మహేష్ బాబు - ప్రభాస్ లాంటి వాళ్ళు బిగ్ స్టార్స్ గా మారిపోయారు. ఆ స్థానంలో రవితేజ కూడా ఉండాల్సింది. కానీ రవితేజ మాత్రం టాలెంట్ ఉన్న వాళ్ల కు సపోర్ట్ చేయడానికి తన సినిమాను కూడా శాక్రిఫైజ్ చేసుకునే క్యారెక్టర్ . ఆ ఒక్క కారణం చేతనే రవితేజ ఇంకా బిగ్ స్టార్ కాలేకపోయాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . రవితేజను ప్రశంసించే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆయన పడిన కష్టం తెలుసుకున్న వాళ్లే అంటూ మాట్లాడుతున్నారు. కాగా రవితేజ ఈ మధ్యకాలంలో సరైన హిట్ కొట్టలేదు . కానీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు..!