
చాలా మంచి మంచి పనులు చేసి మంచి వ్యక్తి అంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది . అయితే ఒక నింద నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది . సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సరే తోటి యాక్టర్ తో వర్క్ చేసేటప్పుడు ఎఫైర్స్ అనే రూమర్లు వస్తూనే ఉంటాయి . రాని అలా రూమర్స్ హీరోయిన్స్ చాలా చాలా తక్కువ . కాగా సౌందర్య కూడా అలాంటి రూమర్స్ కి బలైపోయింది . ఆమె హీరో వెంకటేష్ తో ఎఫైర్ నడుపుతుంది అని ఒకసారి జగపతిబాబుని పెళ్లి చేసుకోబోతుంది అని మరొకసారి ఇలా రకరకాలుగా లైఫ్ కి సంబంధించిన రూమర్స్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యాయి. .
మరీ ముఖ్యంగా ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ గతంలో సౌందర్య వెంకటేష్ ల మధ్య ఏదో సంబంధం ఉందంట అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు . అలాంటి నిందల నుంచి మాత్రం సౌందర్య తప్పించుకోలేకపోయింది . నటన పరంగా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత మంచి ఇమేజ్ సంపాదించుకున్న.. ఈ రూమర్ నుంచి తప్పించుకోలేకపోయింది. అడపాదడపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది సౌందర్య..!!