- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )
ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న సినిమాల్లో “వార్ 2” ముందు వరుసలో ఉంది. ఇప్పటికే మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గా భారీ అంచనాలను నెలకొన్న ఈ సినిమాకు ప్రధాన కారణం బిగ్ స్టార్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయిక. ఈ ఇద్దరు మాస్ హీరోల కాంబినేషన్ పై అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాను “బ్రహ్మాస్త్ర” ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ‘వార్’ ఫ్రాంఛైజీలో ఇది రెండవ భాగం. మొట్టమొదటి భాగంలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఒక్కడే మెరిశారు. అయితే ఇప్పుడు రెండు ఇండస్ట్రీల సూపర్ స్టార్లను కలిపిన ఈ సీక్వెల్ ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసింది.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ లో ఒక ఆసక్తికరమైన ప్రశ్నపై చర్చ జరుగుతోంది. ఇద్దరు మాస్ హీరోలు ఉండడంతో దర్శకుడు ఎవరికెంత స్కోప్ ఇచ్చాడు? ఎవరికి ఎక్కువ డామినేషన్ ఉందొ? అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజా ఇండస్ట్రీ బజ్ ప్రకారం ఈ సినిమా తారక్ అభిమానులకు క్రేజీ ట్రీట్ గా మారనుందని సమాచారం. సినిమా మొత్తంలో ఎన్టీఆర్ పాత్రకు మంచి డెప్త్, మాస్ ఎలిమెంట్స్ తో పాటు హైలైట్ సీన్స్ కూడా ఉన్నాయట. ఆయన క్యారెక్టర్‌ను హృతిక్ క్యారెక్టర్‌కు పూర్తిగా టఫ్‌గా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని టాక్.
అంతేకాదు, వార్ 2 లో ఎన్టీఆర్ లుక్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ ఆయన అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది నిజమే అయితే ఖచ్చితంగా ఈ సినిమా తారక్ కెరీర్ లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
మరోవైపు హృతిక్ పాత్ర కూడా అదే స్థాయిలో పవర్‌ఫుల్ గా ఉండటం వలన వీరిద్దరి మధ్య వచ్చే క్లాష్ సీన్స్ అభిమానులకు గూస్‌బంప్స్ కలిగించేలా ఉంటాయన్నది ట్రేడ్ టాక్. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ఈ నెల 14న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, లీక్ అయిన బిట్ సీన్స్, ప్రీ-లుక్ టీజర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు