చిన్న దేశమైన ఉక్రెయిన్ పై దండెత్తి అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిన రష్యాపై ప్రస్తుతం ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది ఎడతెరిపి లేకుండా ఉగ్రవాదంపై యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడుతూ ఉండటం జనావాసాల పై బాంబులు వేసి మారణహోమానికి పై ప్రపంచ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఇక పాశ్చాత్య దేశాల్లో రష్యాపై ఎన్ని ఆంక్షలు విధించిన అప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అన్నది తెలిసిన విషయమే ఇలాంటి నేపథ్యంలోనే పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక యుద్ధాన్ని మొదలుపెట్టాయి


 ఈ క్రమంలోనే ఆర్థిక పరమైన అన్ని రకాల అంశాలను రష్యాపై విధించాయి ఇక అన్ని రకాల ఆంక్షలు విధిస్తూ రష్యాను కట్టడి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్ని దేశాలు అయినప్పటికీ నేను మోనార్క్ని అన్న విధంగానే ముందుకు సాగుతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి సమయంలో కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రమే కాదు కొన్ని సంస్థలు కూడా స్వచ్ఛందంగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్న ఘటనలు తెరమీదికి వస్తున్నాయి.


 ఇలాంటి నేపథ్యం లో ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ షార్ట్ వీడియోల ద్వారా ఎంటర్టైన్ చేసే సంస్థ టిక్ టాక్కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి ఎంతో పరిస్థితుల నేపథ్యం లో ప్రస్తుతం ఆ కృషిలో భాగం గా రష్యాతో ఉన్నా సంబంధాలు అన్నింటినీ కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి రష్యా తీసుకువచ్చిన ఒక ఫేక్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నంటూ ప్రకటించాయి దీనికి సంబంధించి అధికారికం గా తెలిపాయి కాగా స్విమ్మింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ స్కీమ్ రష్యాలో మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇక మరో వైపు లైవ్ స్ట్రీమింగ్ సర్వీసులు సహా అన్ని సర్వీసులను కూడా బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది దీంతో రక్షణ కు షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: