SBI కార్డు ద్వారా ఎవరైనా కొంటే అదనంగా 10 పర్సెంటేజ్ తగ్గుతుంది.. అంటే రూ.500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా మనం ఈ మార్ క్యూ వాషింగ్ మిషన్ ను రూ.4,671 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఇక అంతే కాకుండా sbi క్రెడిట్ కార్డు ద్వారా ఈ సదుపాయం కూడా లభిస్తుంది. ఇక యాక్సిస్ బ్యాంకు తో కూడా కొనేటట్లు అయితే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.ఈ వాషింగ్ మిషన్ కొన్న వారికి ఉచితంగా ఆరు నెలలపాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. EMI ఆఫర్స్ వివరాల విషయానికి వస్తే.. రూ.180 రూపాయలు నెలనెల ఈఎంఐ ఆప్షన్ తో ఈ వాషింగ్ మిషన్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.మార్ క్యూ వాషింగ్ మిషన్ ఎక్స్చేంజి ఆఫర్ కింద కూడా కలదు. ఇంట్లో ఏదైనా పాత వాషింగ్ మిషన్ ఉంటే.. దాని నుండి రూ.2,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ వాషింగ్ మిషన్ ఫీచర్ విషయానికి వస్తే..7.5 కిలోల వాషర్ ఓన్లీ వాషింగ్ మిషన్. ఇందులో డ్రై ఆప్షన్ అనేది ఉండదు. కేవలం దుస్తులను ఉతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. 5 ఏళ్ల వరకు మోటర్ వారంటీ 2 సంవత్సరాల వరకు కాంప్రహెన్సివ్ వారిని ఉంటుంది. ఈ వాషింగ్ మిషన్ బరువు 12 కిలోలు మాత్రమే.