ప్రతి మనిషికి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకళ్ళకి నచ్చినవి వేరొకరికి నచ్చవు. ఎవరి ఇష్టం వారిది.అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కో రంగు అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఇష్టపడే రంగును వాళ్ళ ఫేవరేట్ కలర్ గా మార్చుకుంటారు. అలాగే ప్రతి రంగు ఒక్కో చిహ్నానికి ప్రతీకగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే మనం ఇష్టపడే రంగును బట్టి పడకగదిలో మన శృంగార జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాగే కొంతమంది నిపుణులు  మీ పడకగదిలో ఎక్కువగా ఏ రంగును  ఇష్టపడితే మన రొమాంటిక్ లైఫ్ బాగుంటుందో అనే విషయంలో ఒక సర్వే సంస్థ అధ్యయనం చేసింది.ఆ సర్వేలో భాగంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఏ ఏ రంగులు ఏమి చెబుతున్నాయో అనే విషయాలు తెలుసుకుందాం. !



మీరు కనుక ఆరెంజ్ కలర్ ను ఇష్ట పడుతున్నట్లయితే ఆ వ్యక్తులు శృంగారంలో ఫాంటసీ కావాలని కోరుకుంటారట.అంటే ఎక్కువగా కలలు కంటూ ఉంటారట. అలాగే బ్లూ కలర్ సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది ప్రశాంతంగా ఉంటారని తెలిసింది.ఈ కలర్ ఇష్టపడే వారు పడకగదిలో ఎక్కువగా ప్రశాంతంగా నిద్రపోవడానికి చూస్తారట.  అలాగే నీలం రంగు ఇష్టపడే వారు వారంలో కనీసం మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటారట.

ఇకపోతే పసుపు రంగును ఇష్టపడే వారిలో లైంగిక కోరికలు కొంచెం తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కలర్  ఎక్కువగా ఆకలిని కలిగిస్తుందని సర్వేలో తేలింది. కానీ పడకగదిలో మాత్రం ఈ రంగు ఉంటే లైంగిక కోరికలను ప్రేరేపిస్తుందని సర్వేలో తేలిందట. 


అలాగే పసుపు రంగు మానసిక ప్రశాంతతను ఇవ్వడంతో పాటు, దంపతుల మధ్య సాన్నిహిత్యం  పెంచుతుంది.  అలాగే పర్పుల్ కలర్ ను ఇష్టపడే వ్యక్తులు  లైంగిక విషయాలలో స్వార్థపరులుగా ఉంటారు. అంటే వాళ్ళ వైపు నుంచే ఆలోచిస్తారు.తమ భాగస్వామి కోరికలను పట్టించుకోరు.అలాగే గ్రీన్ కలర్  రంగును ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో కొత్తదనాన్ని కోరుకుంటారట.ఈ అభిరుచుల వలన వీరు పడకగదిలో భాగస్వామిని బాగా ఇష్టపడతారట.బ్లాక్ కలర్ రంగును ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో ఎక్కువ ఆసక్తి కనపరుస్తారుట. అలాగే తెలుపు రంగును ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో పాల్గొనాలంటే చాలా మొహమాటం, సిగ్గు పెడతారట.








మరింత సమాచారం తెలుసుకోండి: