సినీ ఇండస్ట్రీలో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల భామ తాప్సీ. అయితే కొన్ని రోజులు వరుస సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్లో కి షిఫ్ట్ అయింది.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ ఓరియంటెడ్, అలాగే ఆమెకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తన కెరీర్ ని ముందుకు కొనసాగిస్తోంది. అయితే ఇక తాప్సి బాలీవుడ్ లోకి వెళ్ళాక చాలా బోల్డ్ గా మారిపోయింది.ఇకపోతే  ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆమె మాట్లాడే మాటలు చాలా బోల్డ్ గా ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.కాగా  ఆమె తన యాక్టింగ్ కి ఇంపార్ట్టేన్స్ ఉన్న పాత్రలు వచ్చినప్పుడల్లా తన గ్లామర్ తో ఇరగదీస్తుంది. అయితే  ఈమె తాజాగా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్..

 శభాష్ మీథు అనే సినిమాలో నటించింది.అంతేకాదు మిథాలీ రాజ్ నటించిన మరో సినిమా దొబారా ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ కు రెడీగా ఉన్న నేపథ్యంలో తాప్సీ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే మీడియా వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడిగినా చాలా ధైర్యంగా సమాధానాలు చెబుతూ మరోసారి తన బోల్డ్ నెస్ ని బయట పెట్టుకుంటుంది తాప్సీ. అయితే  ఇక మీడియా వాళ్లు తాప్సిని మీరు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి కాఫీ విత్ కరణ్ షో కి వెళ్లలేదా అని ప్రశ్నించారు. పోతే మీడియా వాళ్ల ప్రశ్నకి తాప్సి బదులిస్తూ.. ఆ షో నుంచి ఆహ్వానం అందుకునేంత ఆసక్తికరమైన సె* లైఫ్ నాకు లేదని చెప్పింది. ఇక  దీంతో ఆ సమాధానం విన్న వాళ్లు అంతా..

 ఒక్కసారిగా షాకయ్యారు.అయితే కాఫీ విత్ కరణ్ షో నీ బాలీవుడ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తారనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక  ఈ షో కి వచ్చిన చాలామంది గెస్టులను సె* కు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన విజయ్ దేవరకొండ, అనన్య పాండే ని ఎన్ని ప్రశ్నలు వేశాడు మనకు తెలిసిందే.అయితే  దీనివల్ల కాఫీ విత్ కరణ్ షో ఒక సె** లైఫ్ ని చెప్పుకునే చెడు షో అని ప్రేక్షకుల్లోకి అభిప్రాయం వెళ్ళింది. హీరోయిన్ తాప్సీ కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్ట్ గా ఆ నిర్మాత పై సెటైర్ వేస్తూ చెప్పింది. ఇక ఈమె చేసిన ఈ కామెంట్స్ వల్ల బాలీవుడ్ లో ఏం జరుగుతుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి: