నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కన్నడ సినిమా అయినటు వంటి కిరిక్ పార్టీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత రష్మిక మందన ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ప్రస్తుతం రష్మిక మందన తెలుగు తో పాటు హిందీ శని పరిశ్రమపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇలా మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటిక ప్పుడు ఈ ముద్దు గుమ్మ తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. 

ఇలా ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి అనేక సార్లు వైరల్ గా మారినవి కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా రష్మిక మందన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: