ఈ మధ్యకాలంలో అసలు పేర్లు కంటే ముద్దు పేర్లు తోనే ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా సరే పిల్లల అయినా పెద్దలను అయినా ఎక్కువగా తమ ఒరిజినల్ పేరు కంటే ముద్దు పేరుతోనే పిలుస్తారు. అయితే నిజానికి ముద్దుపేరులతో పిలుచుకుంటే వాళ్లకి కలిసి రాదు అనో లేకపోతే జాతకరీత్యా వాళ్లకి బావుండదు అనో  అలా పిలవద్దు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరూ ట్రెండింగ్ పేర్లతో పిలుస్తున్నారు. బాగా పాపులర్ అయిన ముద్దు పేర్లను పెట్టుకుంటున్నారు. అయితే ఈ లిస్టులో

 చాలామంది సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు ఎక్కువగా వాళ్ళ ముద్దు పేరులతోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ముద్దు పేరు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీల. ప్రస్తుతం శ్రీ లీలా ముద్దు పేరు సోషల్ మీడియాలో తెగ వినబడుతోంది .అయితే బ్యూటీ శ్రీలీలను తన తల్లి ముద్దుగా సూపి అని పిలుచుకుంటూ ఉంటుందట.  శ్రీ లీల తల్లికి పెట్స్ అంటే

 చాలా ఇష్టమట. ఆమె ఎక్కువగా ఇంట్లో పెట్స్ ను పెంచుకుంటూ ఉంటుందట. అలాగే శ్రీ లీలకి కూడా అంటే చాలా ఇష్టం. శ్రీ లీలాకి ముద్దుగా ఆమె చిన్నప్పటినుంచి సూపి సూపి అంటూ పిలుచుకుంటుందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు .ఇదేం పేరు వెరైటీగా ఉంది అంటుంటే.. తల్లి ఎలా పిలిచినా సరే కూతురికి నచ్చుతుంది అంటూ తల్లి ప్రేమను ఎంకరేజ్ చేస్తున్నారు .. ప్రెసెంట్ టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఓ రేంజ్ లో దున్నేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ..!

మరింత సమాచారం తెలుసుకోండి: