
అయితే ఇప్పుడు తాజా గా దీని పై టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అందరిలో ఇంట్రెస్ట్ ను పెంచేసింది .. డైరెక్టర్ నెల్సన్ కి బర్త్ డే విషెస్ చెబుతున్న ఆ పోస్టు లో తమ డియరెస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి అంటూ అతి త్వరలోనే బిగ్ స్క్రీన్ ట్రీట్ మళ్లీ వెనక్కి రాబోతుంది అన్నట్టు గా చేసిన పోస్ట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని పెంచుతుంది .. ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ బిగ్ అప్డేట్ ఏదో ఇలా హింట్స్ లా కాకుండా స్ట్రైట్ గా ఇచ్చేస్తే బాగుంటుందని కూడా అంటున్నారు .. ఇక మరి ఎన్టీఆర్ , నెల్సన్ ప్రాజెక్ట్ పై అతి త్వరలో నే ఓ క్లారిటీ రాబోతుందని మాత్రం నాగ వంశి పోస్టు తో అర్థమవుతుంది .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు