కొన్ని శ్వాస కోస సంబంధిత వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తులు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు . శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు చాలామందికి ఉంటాయి . ఇక ఈ సమస్యలు చేస్తే లంగ్స్ డిటాక్స్ 5 అవుతాయి . పర్సుడ్ లిప్ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల లంగ్స్ హెల్త్ మెరుగుపడుతుంది . ఈ వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సమర్థవంతం పెరుగుతుంది . ఇక ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో బెల్లీ బ్రీతింగ్ కూడా బాగా పనిచేస్తుంది .
ఈ వ్యాయామం చేస్తే శ్వాస సంబంధిత అవయవాల కండరాలపై ప్రభావం పడుతుంది . ఊపిరితిత్తులపై ఒత్తిడి తగ్గుతుంది . డీప్ బ్రీత్ తీసుకోవడం మరియు శ్వాస గట్టిగా తీసుకుంటూ వదులుతూ ఉండడం వల్ల కూడా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి . ఊపిరితిత్తులు ఆరోగ్యం మెరుగుపడుతుంది . రెగ్యులర్ గా అందులో అథ్లెట్స్ దీనిని ఫాలో అవుతారు . బాక్స్ బ్రీతింగ్ తీసుకోవడం వలన నడి వ్యవస్థ పై ప్రభావం పడుతుంది . శ్వాస సమస్యలు తగ్గుతాయి . బ్రీత్ వాక్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది .
స్టామినా పెరుగుతుంది కూడా . హెల్త్ కూడా బాగుంటుంది . దీనినే బ్రాహ్మరి ప్రణామం అంటారు . ఇది మెదడుని రిలాక్స్ గా ఉంచుతుంది . ఈ శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం మెరుగుపడుతుంది . మామూలుగా దగ్గు వచ్చినప్పుడు ఎలా తగ్గుతామో అలా బలవంతంగా తగ్గాలి . ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి . వాయు మార్గాల్లో అడ్డంకులు తొలుతాయి . చేతులు రెండు పైకి పెట్టి గట్టిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి . ఇలా చేయడం వల్ల శరీర భంగిమ హింప్రువ్ అవుతుంది . లంగ్స్ కూడా హెల్తీగా మారుతాయి . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచి ఈ వ్యాయామాలు వేసి మీ లంగ్స్ ని హెల్దీగా చేసుకోండి .
మరింత సమాచారం తెలుసుకోండి: