కొన్ని రోజుల క్రితం వరకు థియేటర్ లలో విడుదల అయిన సినిమా ఓ టి టి లో రావడానికి చాలా సమయం పట్టేది, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు,  కొన్ని సినిమాలు నేరుగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోనే విడుదల అవుతున్నాయి,  అలాగే కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల అయినప్పటికీ, ఆ సినిమాలు ధియేటర్ లలో మంచి టాక్ ను సంపాదించుకుంటే  మాత్రమే కొంత కాలం తర్వాత ఓ టి టి లోకి వస్తున్నాయి, అదే సినిమా థియేటర్ లలో ప్లాప్ టాక్ ను సొంతం చేసుకు న్నట్లయితే ఆ సినిమా అతి తక్కువ కాలం లోనే ఓ టి టి లోకి వచ్చేస్తున్నాయి.

అయితే నాగ శౌర్య హీరో గా రీతు వర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా వరుడు కావలెను, ఈ సినిమా 29 అక్టోబర్ 2021 వ తేది న థియేటర్ లలో విడుదల అయ్యిం ది, విడుదల కు ముందు ఈ సినిమా నుండి విడుద లైన టీజర్, ట్రైలర్, పాట లకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడం తో ఈ సిని మా పై జనా లలో మంచి అంచనాలు  ఏర్పడ్డాయి, అలా ఎన్నో అంచనాల తో థియేటర్ లలో విడుద లైన ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేక పోవడంతో పాటు ప్రేక్షకు ల నుండి ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది, థియేటర్ లలో విజయవంతం లేకపో యినా ఈ సినిమా డిసెంబర్ 24 వ తేదీ నుండి  ఓ టి టి లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమా థియేట ర్ లో చూద్దా ము అనుకొని ఎవరైనా మిస్ అయి ఉంటే మరి కొద్ది రోజు ల్లో ఓ టి టి లోకి రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: