గతంలో ఏ సినిమాలోనైనా పొరపాట్లు జరిగితే దాన్ని చూసి చూడనట్లు వదిలేసేవాళ్ళు ప్రేక్షకులు. నిజ జీవితం లో జరిగేవి కాదు కాబట్టి సినిమాలను ప్రేక్షకులకు తగ్గట్లుగా టెక్నికల్ గా తెరకెక్కిస్తారు కాబట్టి పొరపాటులు సహజమే అని అనుకునే వారు. సహజంగానే దాన్ని వదిలేసేవారు.  కానీ ఇప్పుడు పెరిగిన సాంకేతిక తో పాటు సినిమాలలో ఏదైనా పొరపాటు జరిగితే అభిమానులు ఏమాత్రం సినిమా వారిని వదిలిపెట్టడం లేదు. టీవీలో కానీ ఓ టీ టీ లో గాని వచ్చే సినిమాలలో ఏ చిన్న పొరపాటు దొరికినా కూడా వారిని త్రోల్ చేసి పడేస్తున్నారు.

ప్రత్యేకించి దర్శకులు కథా రచయితలు ఏదైనా తప్పు చేస్తే వారిని గట్టిగా వేసుకుంటున్నారు. తాజాగా పుష్ప సినిమాలో లాజిక్ లేని సీన్ వెతికి ఆ సినిమా దర్శకుడునీ ఏకి పారేస్తున్నారు. ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ సీన్ లో పోలీస్ అధికారిని స్మగ్లర్ అంటే హీరో అల్లు అర్జున్ చెడ్డి పై నిలబడతారు. ఆ తర్వాత తాను కూడా బట్టలు ఊడదీసి చెడ్డీ మీద ఉంటాడు. నేను చెడ్డి మీద ఉన్నప్పుడు నేను పుష్ప నే నువ్వు చెడ్డి మీద ఉంటే నీ కుక్క కూడా పట్టించుకోదు అని అంటాడు. ఆ విధంగా చిత్తూరు జిల్లాలో లో స్మగ్లింగ్ చేసే వారు చాలా మంది పోలీసులతో చెడ్డి మీద దెబ్బలు తిన్న వాళ్లే.

ఏమాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా సినిమా తీయడం చిత్తూరు జిల్లాకు చెందిన ఒకతను సోషల్ మీడియా లో కామెంట్ చేశారు నవ్వుకుంటారని కూడా లేకుండా ఏ విధంగా ఈ శనివారం తెరకెక్కిస్తారు అని ఈ సదరు వ్యక్తి తన సోషల్ మీడియాకు వెల్లడించడం ఇప్పుడు కొంత ఆశ్చర్యానికి గురి అవుతుంది అలాగే సినిమాలో కలెక్టర్ హోదాలో హీరోయిన్ కార్యాలయానికి వచ్చేటప్పుడు ఆమెను పూర్ణ పాత్ర రిసీవ్ చేసుకుంటుంది. ఆమెను కలెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నాను అని అనగా ఈ పదవి గురించి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఈ సన్నివేశం చూసి ఆశ్చర్య పోవాల్సిందే. సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటారు.అంటే వారు కలెక్టర్ హోదా దాటుకుని ముందుకు వెళ్లి ఉంటారు. కానీ ఇక్కడ కలెక్టర్ కింద ప్రిన్సిపల్ సెక్రెటరీ పనిచేస్తారు అనేది నవ్వొస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: