ప్రస్తుతం ఇప్పుడు బాలీవుడ్ లో ఖాన్ లు నెమ్మదిగా ఓపెనవుతున్నారు.ఇక  ఉన్న విషయాన్ని నిజాయితీగా అంగీకరించేందుకు నామోషీ చూపించడం లేదు. ఇదిలావుంటే తొలుత సౌత్ గొప్పతనాన్ని అంగీకరించేందుకు నిరాకరించినా నెమ్మదిగా బెట్టు వీడుతున్నట్టే సన్నివేశం కనిపిస్తోంది.అయితే ఇక ఇప్పుడు ఖాన్ లు కూడా సౌత్ డామినేషన్ పై ఒకరొకరుగా ఓపెనవుతున్నారు. కాగా ఇక్కడ మంచి సినిమాలు తెరకెక్కాయని వాటి హవా ముందు నిలవలేని సన్నివేశం ఉందని కూడా అంగీకరించారు ఖాన్ ల త్రయంలో ఒకరు!ఇకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో ఎంతో నిజాయితీగా మాట్లాడారు. 

అంతేకాదు తన కొత్త చిత్రం లాల్ సింగ్ చద్దా ఆగష్టు 11న విడుదల కానుండగా ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈ చిత్రాన్ని తెలుగు-తమిళం-హిందీలో అత్యంత భారీగా విడుదల చేస్తున్నారు.అయితే నిజానికి లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని రాకింగ్ స్టార్ యష్ నటించిన kgf 2 తో పాటు విడుదల చేయవలసి ఉన్నా కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణాన్ని బయటపెట్టాడు అమీర్.ఇకపోతేఓ ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ.. గ్రాఫిక్స్ ఆలస్యం కారణంగా సినిమా విడుదల కాలేదని..

కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వసూళ్లు అట్టహాసంగా ప్రారంభం కాగానే తమ టీమ్ ఊపిరి పీల్చుకున్నారని చెప్పారు.ఇక కెజిఎఫ్ 2 క్రేజ్ లో తన సినిమా కొట్టుకుపోయేదని కూడా అమీర్ ఖాన్ అంగీకరించారు.కాగా లాల్ సింగ్ చద్దా ఇప్పుడు సరైన సమయానికే వస్తోంది. పోతే అమీర్ ప్రకటనలో నిజాయితీని మెచ్చుకుని తీరాలి! ఇఇక ప్పుడు భారీ కాంపిటీషన్ లేకుండా మంచి వసూళ్లను తెస్తుందనే భావిస్తున్నారు.అయితే ఇందులో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించగా.. అమీర్ సరసన కథానాయికగా కరీనా కపూర్ నటించింది. ఇకపోతే ఒక యువకుడి జీవితంలో అసాధారణ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం కథాంశం ఆద్యంతం రక్తి కట్టించనుందని ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ వెల్లడించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: