సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన అనంతరం సరసాలు అనేవి చాలా కామన్ అన్న సంగతి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా దానికంటే ఎక్కువ రెట్టింపు ప్రేమతో ఉంటారు. భార్య భర్తలు జీవితంలో చాలామంది ఈ ఫీలింగ్ ని అనుభవించే ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా భార్యాభర్తలో చిన్న గొడవ జరిగినా దాని తర్వాత ప్రేమ చూపించే విధానం చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి న్యూస్ కత్రినాకు సంబంధించి ఇప్పుడో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత ఏడాది బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె కొన్నాళ్లు అతనితో డేటింగ్ కూడా చేశారంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కత్రినా విక్కి ఓరేంజ్ లో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఇద్దరూ ఏదైనా విషయంలో గొడవ పడితే మాత్రం కచ్చితంగా వాళ్ళ మైండ్ రిలాక్స్ అవ్వాలన్న వాళ్ళ గొడవ సర్దుమని సెట్ అవ్వాలన్నా వెంటనే పోర్న్ వీడియో చూసి చిల్ అవుతూ ఉంటారట.ఇక ఈ వార్త  కాస్త ఇప్పుడో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .అయితే బాలీవుడ్ స్టార్ హీరో విక్కి స్టార్ హీరోయిన్ కత్రినా ఇలాంటి పోర్న్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారా అంటూ నేటిజన్లో కామెంట్ లో సైతం చేస్తున్నారు.

అయితే ఏదేమైనా కత్రినా రొమాంటిక్ అని తెలుసు కానీ మరి ఇంత రొమాంటిక్ అమ్మాయి అని తెలియదు అంటూ కొందరు ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఇప్పటివరకు అబ్బాయిలు మాత్రమే పోర్న్ వీడియోలు చూస్తారని అనుకున్నాము కానీ అమ్మాయిలు కూడా చూస్తారా అని ఇప్పుడే అర్థమైంది అంటూ కామెంట్లో చేస్తున్నారు .అయితే ఏదేమైనా కత్రినా విక్కీ వైవాహిక జీవితం సాఫీగా కొనసాగుతుంది అని అదే చాలు అంటూ వీరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ వార్త కాస్తా ఇప్పుడు సోషల్ మీడియా వేదికదా వైరల్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: