నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసారా సినిమా తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి జోష్లో ఉన్నారు. ఆ ఉత్సాహంతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ఫిబ్రవరి 10వ తేదీన అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సినిమా పై పాజిటివ్ బజ్ బాగా పెరిగిపోతున్నాయి.. సాఫ్ట్ లుక్, స్టైలిష్ లుక్, నెగిటివ్ లుక్ ఇలా డిఫరెంట్ లుక్స్ లో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇకపోతే ఈ అంచనాలను మరింత పెంచడానికి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టేసింది. కొత్త ఏడాది మొదలైనప్పటి నుంచి ఒక్కదాని తర్వాత మరొకటి గ్యాప్ లేకుండా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మొదటి సాంగును త్వరలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  జనవరి 20వ తేదీ ఉదయం 11:07 గంటలకు సినిమా నుంచి మొదటి సింగిల్ యేకా యేకా పూర్తి వీడియో సాంగును విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఘిబ్రాన్ మ్యూజిక్ కంపోస్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ ఇస్తుంది అనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉంటుంది.  ఆ నమ్మకాన్ని అమిగోస్ కోసం మొదటి పాట నిలబెడుతుందో లేదో చూడాలి . రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది.. మైండ్ గేమ్, యాక్షన్,  సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా ఏ జోనర్లో సినిమా తెరకెక్కుతోంది అనే విషయాన్ని ఇప్పటివరకు చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.  మరి టీజర్ లో నైనా రివీల్ చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: