రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో కథ, నటన, డ్యాన్స్, డైలాగులు, పాటలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు ఎన్నో.. ఎంతో అద్భుతమైన సినిమా ఇది. 

 

IHG

 

ఇంకా అలాంటి ఈ సినిమాలో సమంత ఓ పని చేసింది. అంటే నిజానికి ఎంతో పని చేసింది లెండి.. కానీ ఓ పని మాత్రం ఎప్పటికి గుర్తుండిపోద్ది. అది ఏంటి అంటే? సమంత రామ్ చరణ్ ఒక్కసారిగా గట్టిగ కొడుతుంది. ఇంకా ఈ సినిమాలో అదే హైలెట్ సిన్. అంతేకాదు సమంత ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించింది. 

 

IHG'Rangasthalam' was an eye-opening ...

 

ఎంత మాస్ క్యారెక్టర్ లో నటించింది అంటే అంత మాస్ క్యారెక్టర్. ఇంకా అప్పుడే సమంత పెళ్లి చేసుకుంది. అయనప్పటికీ ఈ సినిమాలో ఈ రోల్ ఎంతో అద్భుతంగా నటించింది. చిట్టి బాబు.. ఓ చిట్టి బాబు అని పిలిచే డైలాగులు ఎంత మాస్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

IHG

 

ఈ సినిమాకు సమంత మాస్ పాత్ర ప్లస్ అయ్యింది. ఏది ఏమైనా సమంత ఒక్క ఈ సినిమాలో మాస్ పాత్ర మాత్రమే కాదు.. ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించింది. నటించింది అని అనడం కంటే కూడా జీవించింది అని అంటే కరెక్ట్ గా సరిపోతుంది. మరి మీరు ఏం అంటారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: