తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి తాజాగా "అరుణ్మనై 4" అనే పేరుతో మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి తమిళ నాడు ఏరియాలో 21.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 1.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఓవర్ సీస్ లో 4.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రాని ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 14.75 కోట్ల షేర్ ... 30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి తమన్నా , రాసి కన్నా ప్రధాన పాత్రలలో నటించగా ... శ్రీనివాస్ రెడ్డి , వెన్నెల కిషోర్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: