స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప 2 సినిమా హిట్ సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఈ సినిమాను కొనియాడారు. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఫాజిల్ విలన్ రోల్ లో నటించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే నటుడు ఫహాద్ ఫాజిల్ భార్యకి విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నాజిమ్ ప్రసిద్ధ నటి. నజ్రియా గత కొద్ది రోజులుగా అసలు పోస్టులు పెట్టడం లేదు. ఆమె సైలెంట్ గా ఉండడం. అలాగే సక్సెస్ ని కూడా సెలెబ్రేట్ చేసుకోకపోవడం, పుట్టినరోజు సైతం ఆమె జరుపుకోకపోవడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. హీరోయిన్ నజ్రియా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అలా సడెన్ గా పోస్ట్ వచ్చేసరికి, అందరూ విడాకుల ప్రెస్ నోట్ అని అనుకున్నారు. కానీ అందులో వేరే విషయం ఉంది.
ఆ పోస్ట్ లో నజ్రియా 'నేను ఈ మధ్య అంతగా యాక్టివ్ గా లేను. కొంచెం డిప్రెషన్ లో ఉన్నాను. అందుకే పుట్టినరోజు కూడా జరుపుకోలేదు. నేను నటించిన సూక్ష్మదర్శిని సినిమా బ్లాక్ బస్టర్ అయిన కూడా నేను సెలెబ్రేట్ చేసుకోలేదు. నాకు చాలా మంది కాల్స్, మెసేజెస్ చేశారు. కానీ నేను స్పందించలేదు. కొన్ని కఠినమైన పరిస్థితులని ఎదురుకున్నాను. అందుకే ఎవరికి నేను టచ్ లో లేను. అందుకని అందరికీ సారీ' అని పోస్ట్ ద్వారా తెలియజేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన అందరూ అసలేం అయ్యింది.. ఎందుకు డిప్రెషన్ లో ఉంది అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. దీనికి రీజన్ విడాకులేనా అని అనుకుంటున్నారు. ఈ విషయం పైన ఫహాద్ ఫాజిల్ స్పందిస్తారో లేదో చూడాలి మరి.