ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో తనదైన  నటనతో అనేక సినిమాలలో నటించి సక్సెస్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగించారు. ఇక రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. రాజశేఖర్ వారసురాలిగా శివాత్మిక   సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమాలో తాను నటించింది మొదటిసారే అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక సినిమాలలో నటించింది. శివాత్మిక   కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. తాను నిర్మాణం వహించిన సేమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కాగా, ఈ చిన్నది రీసెంట్ గానే తమిళంలో ఓ సినిమాలో నటించింది. ఆ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలలో ఎక్కువగా నటించడంతో తన అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. తన అందాలను ఆరబోస్తూ ఆ పాటలో శివాత్మిక నటించడం చూసి కొంతమంది సీరియస్ అవుతున్నారు. ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని మండిపడుతున్నారు.

 దీనిపై శివాత్మక ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.... శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. సినిమాల్లో అవకాశాల కోసం ఈ చిన్నది సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఎక్స్పోజింగ్ చేస్తోంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి విపరీతంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం శివాత్మిక వరుస సినిమాలలో బిజీగా ఉంది. తన చేతిలో మూడు, నాలుగు సినిమా ప్రాజెక్టులకు పైనే ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: