1. మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.https://bit.ly/2p4ncn9


2.  ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం.. బంద్‌ కి సిద్ధం అవుతున్న తెలంగాణ
ఆర్టీసీ సమ్మెను మరింత తీవ్రం చేయడానికి కార్మిక సంఘాలు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ  రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ఆందోళన తీవ్రతరం చేయడానికి నిర్యాణం కూడా తీసుకున్నాయి.https://bit.ly/2M3SB1W


3. ఆర్టీసీ వార్‌... ఉత్కంఠ‌గా హైకోర్టు తీర్పు
ఇప్పుడు తెలంగాణ‌లో ఏం జ‌రుగ‌బోతుందో అనే ఉత్కంఠ జ‌నాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తెలంగాణ‌లో ఇప్పుడు ఆర్టీసీలో నెల‌కొన్న స‌మ్మెపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది. https://bit.ly/322KnMV


4.  పదవి లేకపోతేనేం.. పోరాటానికి ముందుంటానంటున్న "పవన్ కళ్యాణ్".
పదవి లేకపోతేనేం... పోరాటానికి ఎప్పుడు ముందుండే జనసేన స్థాపకుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పారు.. వెంకటాచలం ఎంపీడీవో సరళ.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదంపై రాజకీయ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే...https://bit.ly/2nDzBhu


5. త్వరలో జగన్ చిరంజీవి సమావేశం... ఎందుకంటే...?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలో కలవబోతున్నారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జగన్, చిరంజీవి ఇప్పటివరకు కలవలేదు.https://bit.ly/2OAySIJ


6. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏపి సర్కార్ గుడ్‌న్యూస్ !
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతోన్న సందర్భంలో.. సమాజంలో అట్టడుగున ఉన్నఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం.. అహర్నిశలూ పరితపిస్తూ, శ్రమిస్తోన్న యువ, నవ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి..https://bit.ly/35lH0TB


7.  ఆర్టీసీ సమ్మె: కేసీఆర్, బాబు - ఇంట్రస్టింగ్ ఓల్డ్ ఫోటో వైరల్..?
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సోషల్ మీడియాలో మాంచి డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఇదే సమయంలో అనేక పాత విషయాలు వెలుగు చూస్తున్నాయి. అందులో ఒకటి అసలు తెలంగాణ ఏర్పాటుకు ఆర్టీసీయో కారమట. https://bit.ly/33jCd30


8.  నిజామాబాద్ లో రైతులు.. హుజూర్ నగర్లో ఆర్టీసీ కార్మికులు..!!
2014 ఎన్నికలలో తెలంగాణలో తెరాస పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.  నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది.  నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కెసిఆర్ కూతురు కవిత భారీ విజయం సాధించింది. https://bit.ly/2OxAPFQ


9.  టీవీ 9 రవిప్రకాష్ తరువాత నెక్స్ట్ ?
తెలుగు రాజకీయాల్లో కలకలం టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్ట్. ఆయన దేశ నాయకులను సైతం ముఖాముఖీ ఇంటర్వ్యూలు చేసి అదరగొట్టేవారు. తన వాడి వేడి మాటలతో బెదరగొట్టేవారు. https://bit.ly/2B0chNU


10. హుజూర్‌నగర్ కు తాకిన ఆర్టీసీ సమ్మె సెగ..
టీఎస్ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ ఎన్నికల  బరిలో 28 మంది అభ్యర్ధులు తమ తమ బలబలాలను  నిరూపించేందుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. https://bit.ly/33l6QVX



మరింత సమాచారం తెలుసుకోండి: