మూడు అంతస్తులు ఉన్న భవనం ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కుప్పకూలింది. చుట్టుపక్కల పార్కింగ్ చేసిన వాహనాలు కూడ ధ్వంసమయ్యాయి. రెస్టారెంట్‌కు సమీపంలో ఉన్న భవనాలు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. అందులో ఉన్న శిథిలాలు తొలగించారు. అధికారులు ప్రమాదం ఏ కారణం వల్ల సంభవించిందని దర్యప్తును ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.