కోవిడ్ -19 ప్రపంచం మొత్తం విస్తరించింది. ఏ దేశం కూడా కనీసం కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. ఈ మహమ్మారి వ్యాప్తితో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పుడు ఈ మహమ్మారి భారత్లో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది.
భారత్ లో రక్షణ రంగమైన పోలీసులకు సైతం ఈ మహమ్మారి భయపెడుతుంది. లాక్ డౌన్ సమయంలో 24 గంటలు రోడ్లపై మోహరించి ప్రజలను బయటకు రాకుండా కట్టడి చేసిన పోలీసులకు ఇప్పుడు ఈ దుస్థితి పట్టింది. తాజాగా మహారాష్ట్రలోని 67 మంది పోలీసులకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా మొత్తం 59 పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 4810 కి కరోనా బాధితుల సంఖ్య కు చేరుకుంది.
Maharashtra #COVID19 Update:,As many as, 67 policemen tested positive for the virus in last 24 hours, while a total of 59 policemen have succumbed to the infection till date.
— All india Radio news (@airnewsalerts) June 30, 2020
With this the total number of police personnel affected by Covid -19 in the state has reached 4810. pic.twitter.com/CmmfRs1taB