రోజు రోజుకు బంగారం ధరలు ఎంత దారుణంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క సంవత్సరంలో ఏకంగా 19వేలు రూపాయిలు పెరిగింది. ఇంకా అలాంటి ఈ బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి. ఎంత పెరిగాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

నేడు సోమవారం హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1 రూపాయి పెరుగుదలతో 50,611 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1 రూపాయి పెరుగుదలతో 46,401 రూపాయలకు చేరింది.
/GettyImages-145158250_1800-76bf33b0d4a44f569a19ff048431831c-361ae2deabdf4ccf9f11183360d1cc26.png)
ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 150 రూపాయిల తగ్గుదలతో 47,240 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే భారీగా పెరిగాయ్.

అయితే ఇలా బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి