పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గాయి.. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే తీపికబురు. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర వెలవెలబోతే.. వెండి రేటు భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యం లో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు రేట్లు అందరికి సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాదు.. ఈ రోజు ఆభరణాలు కొనుగోళ్లు కూడా పెరిగాయి. 



అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి.. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 క్షీణించింది. రూ.45,490కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.550 పతనమైంది. దీంతో రేటు రూ.49,630కు క్షీణించింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు రేట్లు ఊరటను కలిగిస్తున్నాయి. 



బంగారం ధర దిగివస్తే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి రూ.5600 పతనమైంది. దీంతో వెండి ధర రూ.65,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలను చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.51 శాతం తగ్గుదలతో 1820 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.75 శాతం క్షీణతతో 24.67 డాలర్లకు తగ్గింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలగునవి.. మరి రేట్లు రేపు ఎలా ఉంటాయో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: