ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మారిపోయింది . ఇక ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి చేకూరాలన్నా.. లేదా జీతం పొందాలి అన్నా సరే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇకపోతే బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల సౌకర్యాలను అందించడానికి ముందడుగు వేస్తున్నాయి. ఇకపోతే ఇందులో భాగంగానే ఖాతాదారులకు బ్యాంకులు విధించే పలు నిబంధనలు కూడా వర్తిస్తాయి అని గమనించాలి. ఇక కనీస మొత్తాన్ని మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఖాతాదారుల నుంచి పెనాల్టీని కూడా వసూలు చేస్తాయని తెలిసింది. ముఖ్యంగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులలో ఖాతాదారులు తమ ఖాతాలో తప్పకుండా డబ్బు ఉంచుకోవాలి.

ఇకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్బన్ ఏరియా బ్రాంచ్ లో అకౌంట్ ఉంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో 1000 రూపాయలు మెయింటైన్ చేయాలి .ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే మొత్తాన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ మెట్రో నగరాలలో 3,000 రూపాయల మినిమం బాలన్స్ ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే  ప్రైవేట్ రంగ బ్యాంక్ లు  ఈ మినిమం బాలన్స్ కొంత ఎక్కువగా లిమిట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.. అర్బన్ లేదా మెట్రో సిటీ బ్రాంచ్ లలో బ్యాంక్ అకౌంట్ ఉంటే రూ.10 వేలు  మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఇక అర్బన్ లేదా మెట్రో సిటీ బ్రాంచ్ లలో బ్యాంక్ అకౌంట్ ఉంటే కనీసం రూ. 10,000 మినిమం బాలెన్సు ఉండాలి.. ఇక సెమి అర్బన్ లో  5, 000 రూపాయలు.. ఇక గ్రామీణ ప్రాంతాలలో రూ.2,500 కనీసం మొత్తం ఉంచుకోవాలి అని బ్యాంకులు సూచిస్తున్నాయి.


 ఇక త్వరలోనే అన్ని బ్యాంకులు కూడా ఇలాంటి నియమ నిబంధనలు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయి.ఇకపోతే ఇంత మొత్తంలో మినిమం బాలన్స్ ఉండాలని నిబంధన విధించిన బ్యాంకులు కస్టమర్లు కూడా అదే విధంగా కొన్ని ప్రత్యేక సేవలను అందిస్తుంటాయి. అయితే సామాన్య ప్రజలకు బ్యాంకుల విధించి ఈ నియమాలు కొంచెం భారంగా మారం ఉన్నాయి మరి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: