అందాల ముద్దుగుమ్మ అంజలి ఫోటో తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఈ ముద్దుగుమ్మకు కూడా ఈ సినిమా వల్ల పెద్దగా గుర్తింపు దక్కలేదు, ఆ తర్వాత  'ఎంగేయుమ్ ఎపోతుం' ప్రేమతో తమిళ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది, ఈ సినిమానే తెలుగులో జర్నీ పేరు తో డబ్ చేసి విడుదల చేశారు,  ఈ సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా అంజలి కి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 

అయితే జర్నీ సినిమా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అమాయకమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది, అలా తెలుగు లో  మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అంజలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి, ఈ ఫోటోలలో అంజలి బ్లాక్ కలర్ సారీ ని కట్టుకొని దానికి సరిపోయే బ్లౌజ్ ని ధరించింది, ఈ ఫోటోలలో అంజలి నడుము అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి, ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ హాట్ సారీ  ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: