అందాల ముద్దుగుమ్మ ఇలియానా, రామ్ పోతినేని హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఇలియానా అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో  భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఇలియానా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.

 ఇలియానా కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది, ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది,  మరి ఈ ముద్దుగుమ్మ పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది,  ప్రస్తుతం కూడా గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతోంది, ఇలా సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఇలియానా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక  విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, తన డైలీ ఆక్టివిటీస్ ను,  షూటింగ్ అప్డేట్ లను గోవా బ్యూటీ ఇలియానా ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉండే ఇలియానా తాజాగా కూడా  ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో ఇలియానా ఎరుపు రంగు డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం ఇలియానా కు సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇలియానా కొద్దిరోజుల క్రితమే ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఆ ఫోటోలో ఇలియానా మరి హాట్ గా స్కిన్ షో చేసింది, కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఫోటో షూట్ లో ఆ రేంజ్ స్కిన్ షో చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: